స్వచ్ఛ నగరాల జాబితాలో విజయవాడ చోటు దక్కించుకోవడం పట్ల ఎంపీ కేశినేని నాని హర్షం వ్యక్తం చేశారు. 10 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న నగరాల్లో స్వచ్సర్వేక్షణ్- 2020 అవార్డుల్లో 4వ ర్యాంకు సాధించడం గర్వకారణం అన్నారు. ఇందుకు సహకరించిన విజయవాడ పౌరులకు నాని అభినందనలు తెలిపారు.
స్వచ్ఛతలో విజయవాడ నాలుగో ర్యాంకు సాధించటం గర్వకారణం: ఎంపీ కేశినేని నాని - విజయవాడకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు
స్వచ్ఛసర్వేక్షణ్ ఫలితాల్లో విజయవాడ నగరపాలక సంస్థ మళ్లీ మెరిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటికంచిన స్వచ్ఛసర్వేక్షణ్ ర్యాంకుల్లో 4వ స్థానం సాధించటం పట్ల ఎంపీ కేశినేని నాని హర్షం వ్యక్తం చేశారు.
ఎంపీ కేశినేని నాని