కరోనా నివారణ సహాయ చర్యలకు తన వంతు సహాయం అందించేందుకు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ముందుకు వచ్చారు. తన ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలను కృష్ణా జిల్లాకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. అలాగే ప్రధానమంత్రి సహాయనిధికి ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
కరోనా నివారణకు ఎంపీ కనకమేడల కోటి రూపాయల విరాళం - ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్
కరోనా నివారణ సహాయ చర్యలకు తన వంతు సహాయంగా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలను కృష్ణా జిల్లాకు ఇవ్వాలని నిర్ణయించారు.
కరోనా నివారణకు ఎంపీ కనకమేడల కోటి రూపాయల విరాళం