ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏపీ ప్రభుత్వ విధానాలతో రైతు ఆత్మహత్యలు పెరిగాయి' - రైతు ఆత్మహత్యలు న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పని చేస్తోందని...ప్రభుత్వ విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లుపై రాజ్యసభలో మాట్లాడిన ఆయన...ఈ బిల్లుపై రైతులు తీవ్ర ఆందోళనగా ఉన్నారన్నారు.

ఏపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి
ఏపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి

By

Published : Sep 20, 2020, 4:00 PM IST

వ్యవసాయ బిల్లుపై రైతులు తీవ్ర ఆందోళనగా ఉన్నారని...తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. బిల్లుపై చర్చలో రాజ్యసభలో మాట్లాడిన కనకమేడల...దేశంలో రైతుల ఆత్మహత్యలు నివారించాల్సిన అవసరం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పని చేస్తోందని...ప్రభుత్వ విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి

ABOUT THE AUTHOR

...view details