గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ఎంపీ గల్లా జయదేవ్ కలిశారు. తెదేపా నాయకులు అక్రమ అరెస్టులు, దాడుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎంపీ గల్లా కోరారు. పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తామని ఎంపీ తెలిపారు. పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని ఎస్పీ చెప్పారని గల్లా వివరించారు.
జిల్లా ఎస్పీని కలిసిన ఎంపీ గల్లాజయదేవ్ - galla jaydev mets guntur sp
గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ఎంపీ గల్లా జయదేవ్ కలిశారు. తెదేపా నాయకుల అక్రమ అరెస్టులు, దాడుల్లో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎస్పీ అమ్మిరెడ్డిని కోరారు.

mp galla jayadev mets guntur sp about tdp leaders arrest