ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి చేరిన మరికొన్ని టీకా డోసులు - covishield vaccine

రాష్ట్రానికి మరికొన్ని టీకా డోసులు చేరాయి. దిల్లీ నుంచి కొవిషీల్డ్, హైదరాబాద్ నుంచి కొవాగ్జిన్ టీకాలు విజయవాడకు వచ్చాయి.

more vaccine reached vijayawada from delhi, hyderabad
రాష్ట్రానికి చేరిన మరికొన్ని టీకా డోసులు

By

Published : May 29, 2021, 9:23 PM IST

దిల్లీ నుంచి విజయవాడకు లక్ష కొవిషీల్డ్ టీకా డోసులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి సుమారు 80 వేల కొవాగ్జిన్ టీకా డోసులు విజయవాడకు చేరాయి. కొత్తగా వచ్చిన 1.80 లక్షల డోసులతో టీకా పంపిణీలో పురోగతి ఉంటుందని అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ డోసులను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details