ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో మరో 1,050 కరోనా కేసులు - తెలంగాణలో తాజా కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,050 కరోనా కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. 1,736 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మహామ్మారి బాధితుల సంఖ్య 2,56,713కు చేరింది. వైరస్​తో ఇప్పటివరకు 1,401 మంది మృతి చెందగా.. 2,38,908 మంది కోలుకున్నారు.

తెలంగాణలో మరో 1,050 కరోనా కేసులు
తెలంగాణలో మరో 1,050 కరోనా కేసులు

By

Published : Nov 14, 2020, 10:46 PM IST

రాష్ట్రంలో ప్రస్తుతం 16,404 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 13,867 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 232 కరోనా కేసులు నమోదవగా.. మేడ్చల్ జిల్లాలో 90, రంగారెడ్డి జిల్లాలో 75 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details