ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలి: మోపిదేవి - రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ

కరోనా కాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ కోరారు.

Mopidevi Venkataramana Rao
Mopidevi Venkataramana Rao

By

Published : Aug 9, 2020, 3:05 PM IST

కరోనా ప్రపంచ విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడంలో... ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద, వ్యాపార సంస్థలు కూడా భాగస్వామ్యం కావాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ కోరారు. విజయవాడలో జువారీ సిమెంట్ సంస్థ డీలర్లు ద్వారా గుర్తించిన భవన నిర్మాణ కార్మికులకు 1000 రూపాయల విలువ గల ఆహారపు కిట్లను ఆయన పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details