మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు రానున్నాయ్! - నైరుతి రుతుపవనాలు న్యూస్
![మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు రానున్నాయ్! http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/20-May-2021/11829452_5_11829452_1621503131783.png](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11829452-5-11829452-1621503131783.jpg)
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/20-May-2021/11829452_5_11829452_1621503131783.png
14:19 May 20
మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఎల్లుండి అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం మరింత బలపడి 24వ తేదీకి తుపానుగా మారే అవకాశం ఉంది. వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా-బంగాల్ తీరాన్ని తాకనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది.
ఇదీ చదవండి:ఏపీ డెయిరీ ఆస్తుల వ్యవహారం: 'జీవో నెం.117 రాజ్యాంగ విరుద్దం'
Last Updated : May 20, 2021, 3:25 PM IST