ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఈ'ఎఫ్‌ఎం, శుభమస్తు షాపింగ్‌మాల్‌ ఆధ్వర్యంలో "మాన్‌సూన్‌ కార్నివాల్‌" - విజయవాడ తాజా వార్తలు

MONSOON CARNIVAL: విజయవాడ శివారులోని కానూరు క్యాపిటల్‌ ఎంపైర్‌ అపార్ట్‌మెంట్‌ సముదాయంలో 'ఈ'ఎఫ్‌ఎం, శుభమస్తు షాపింగ్‌మాల్‌ సంయుక్తంగా నిర్వహించిన మాన్‌సూన్‌ కార్నివాల్‌ కార్యక్రమం సందడిగా సాగింది. ఆర్జే సిరి నేతృత్వంలో మహిళలు, చిన్నారులకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేశారు. అనంతరం విజేతలకు శుభమస్తు షాపింగ్‌మాల్ తరఫున బహుమతులు అందజేశారు.

MONSOON CARNIVAL
MONSOON CARNIVAL

By

Published : Aug 1, 2022, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details