రాష్ట్ర అవతరణ దినోత్సవం(andhrapradhesh formation day) సందర్భంగా... ప్రధాని నరేంద్ర మోదీ(prime minister narendra modhi), ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(wise president venkaiah naidu), భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు(somu veerraju) శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజలు... నైపుణ్యం, దృఢసంకల్పం, పట్టుదలకు మారుపేరని ప్రధాని కొనియాడారు. కృషి, పట్టుదల కారణంగా వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వివరించారు. అభివృద్ధి విషయంలో ఏపీ.. దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
FORMATION DAY WISHES : 'ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచింది' - wishes of andhrapradhesh formation day
రాష్ట్ర అవతరణ దినోత్సవం(andhrapradhesh formation day) సందర్భంగా... ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోమువీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం