తెదేపా అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య తన జన్మదిన వేడుకలను చంద్రబాబు నిరాడంబరంగా జరుపుకొన్నారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఎవ్వరూ వేడుకలు నిర్వహించవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
నిరాడంబరంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు - chandrababu birthday
తెదేపా అధినేత చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య ఆయన నిరాడంబరంగా జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఎవ్వరూ వేడుకలు నిర్వహించవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
నిరాడంబంరంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు
చంద్రబాబు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు నాయకత్వం లో పార్టీ మరింత ముందుకెళ్లాలని, ప్రజల ఆశీస్సులతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి