MLC Karimunnisa passed away: ఎమ్మెల్సీ కరీమున్నిసా కన్నుమూత - mlc Karimunnisa news
02:21 November 20
ఎమ్మెల్యే కోటాలో వైకాపా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కరీమున్నిసా
వైకాపా ఎమ్మెల్సీ కరీమున్నిసా మృతి చెందారు. విజయవాడలో గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. విజయవాడ నుంచి ఎమ్మెల్యే కోటాలో వైకాపా నుంచి కరీమున్నిసా... ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు.
ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం ఊహించనిదని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి