తన ప్రత్యక్ష దైవం తెదేపా అధినేత చంద్రబాబు ఇచ్చిన ధైర్యం, అభిమానుల ప్రార్థనలతో కరోనా నుంచి త్వరగా కోలుకున్నానని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వెల్లడించారు. పదవులు శాశ్వతం కాదన్న ఆయన.... నాయకుడ్ని నమ్ముకొని ముందుకు వెళ్లడమే తన సిద్ధాంతమని స్పష్టంచేశారు. కష్ట కాలంలో చంద్రబాబు ఇచ్చిన మనోధైర్యం ఎన్నటికీ మరువనని తెలిపారు.
వారి వల్లే త్వరగా కోలుకున్నాను: బుద్దా వెంకన్న - MLC Budha venkanna Recovered from Corona
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇచ్చిన ధైర్యం, అభిమానుల ప్రార్థనలతోనే తాను కొవిడ్ నుంచి త్వరగా కోలుకున్నానని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు.
బుద్దా వెంకన్న