ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మచిలీపట్నంలో ఎమ్మెల్సీ బచ్చుల హౌస్ అరెస్ట్ - krishna district news

అమరావతి పరిరక్షణ సమితి పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు చలో గృహప్రవేశ కార్యక్రమానికి బయలుదేరిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడుని పోలీసులు అడ్డుకుని....గృహ నిర్బంధం చేశారు.

MLC Batchula arjunudu House Arrest
మచిలీపట్నంలో ఎమ్మెల్సీ బచ్చుల హౌస్ అరెస్ట్

By

Published : Nov 16, 2020, 10:13 AM IST

అమరావతి పరిరక్షణ సమితి పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు 'చలో గృహప్రవేశ' కార్యక్రమానికి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు బయలుదేరారు. మచిలీపట్నంలోని నివాసానికి చేరుకున్న ఆయనను... పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేసి గృహ నిర్బంధం చేశారు. కార్యక్రమానికి వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు లేవని పోలిసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details