ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​కు ఎమ్మెల్యే ఏలూరి లేఖ - MLA eluri sambhasivarao letter to CM

లాక్​డౌన్ కారణంగా నష్టపోయిన మిరపరైతుల్ని ఆదుకోవాలని సీఎం జగన్​కు ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లేఖ రాశారు.

MLA sambhasivarao letter to CM
సీఎం జగన్​కు ఎమ్మెల్యే ఏలూరి లేఖ

By

Published : Apr 28, 2020, 7:40 AM IST

సీఎం జగన్‌కు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బహిరంగ లేఖ రాశారు. లాక్‌డౌన్‌తో నష్టపోయిన మిరప రైతుల్ని ఆదుకోవాలని....మిర్చి విక్రయానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కోల్డ్ స్టోరేజీలో ఉన్న పంటకు రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. చైనాలో దిగుబడి తగ్గడంతో మిరపకు అధిక డిమాండ్ ఉందన్నారు. రైతుల ఆర్థిక పరిపుష్టికి సహకరించాలని సీఎం జగన్​కు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details