గన్నవరం విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తూ,గుండెపోటుతో మృతి చెందిన కె.ఎస్.ఎన్.రాజు కుటుంబ సభ్యులను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు.కేసరపల్లి దుర్గాపురంలోని రాజు ఇంటికి వెళ్లి,కుటుంబసభ్యులని పరామర్శించారు.వారి కుటుంబానికి అండగా ఉంటామని అధైర్యపడవద్దని బాలకృష్ణ వెల్లడించారు.
ఉద్యోగి కుటుంబానికి అండగా ఉంటాం:ఎమ్మెల్యే బాలకృష్ణ
ఇటీవలే మృతి చెందిన గన్నవరం విమానాశ్రయ అధికారి రాజు కుటుంబాన్ని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. రాజు స్వగృహానికి వెళ్లి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.
గన్నవరం ఈడీ సూపరిండెంట్ రాజు కుటంబసభ్యులకు బాలకృష్ణ పరామర్శ