విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో అభ్యర్థితో కలిసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పరిపాలనలో భాగంగానే దేవాలయాలలో అవినీతి నిరోదక శాఖ సోదాలు నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే.. ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్షాలు కావాలని విమర్శలు చేయడం సరైంది కాదని మండిపడ్డారు.
పరిపాలనలో భాగంగానే దేవాలయాల్లో అనిశా సోదాలు: వెల్లంపల్లి - వెల్లంపల్లి తాజా వార్తలు
పరిపాలనలో భాగంగానే దేవాలయాలలో అనిశా సోదాలు నిర్వహిస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పరిపాలనలో భాగంగానే దేవాలయాలలో అనిశా సోదాలు