విజయవాడ పశ్చిమ నియెజకవర్గంలోని 39వ డివిజన్లో వైకాపా అభ్యర్థి గుడివాడ నరేంద్ర తరఫున.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రచారం చేపట్టారు. పురపాలక ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని ఓటర్లను కోరారు. అభివృద్ధి చేసే వారినే ఎన్నుకోవాలని సూచించారు. తెదేపా పాలన గ్రూపు రాజకీయాలకే పరిమితమైందని విమర్శించారు.
తెదేపా పాలన గ్రూపు రాజకీయాలకే పరిమితమైంది: మంత్రి వెల్లంపల్లి - మంత్రి వెల్లంపల్లి వార్తలు
పురపాలక ఎన్నికల్లో భాగంగా.. విజయవాడలో వైకాపా నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 39వ డివిజన్ వైకాపా అభ్యర్థి తరఫున.. మంత్రి వెల్లంపల్లి ప్రచారం చేపట్టారు. అభివృద్ధి చేసే వారినే ఎన్నుకోవాలని కోరారు.
తెదేపా పాలన గ్రూపు రాజకీయలకే పరిమితమైంది: మంత్రి వెల్లంపెల్లి