విజయవాడలోని కనకదుర్గమ్మకు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి ఆభరణాలు సమర్పించనున్నారు. అమ్మ వారికి వజ్రాలు పొదిగిన ముక్కుపుడకతో పాటు కెంపులతో కూడిన బొట్టును, బులాకీని సమర్పించనున్నారు.
కనకదుర్గ అమ్మవారికి ఆభరణాలను సమర్పించనున్న మంత్రి వెల్లంపల్లి - సీఎం జగన్ వార్తలు
కనకదుర్గ అమ్మవారికి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి ఆభరణాలను సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా వీటిని అమ్మవారికి సమర్పించనున్నారు.
కనకదుర్గ అమ్మవారికి ఆభరణాలను సమర్పించనున్న మంత్రి వెల్లంపల్లి
28.380 గ్రాముల బరువున్న ఈ ఆభరణాలను తన వ్యక్తిగత సొమ్ముతో చేయించానని మంత్రి తెలిపారు. మొత్తం 6.5 లక్షల రూపాయల విలువైన ఈ ఆభరణాలను ముఖ్యమంత్రి వైఎస్.జగన్ చేతుల మీదుగా అమ్మవారికి కానుకగా సమర్పించనున్నారు. అందుకు అనుగుణంగా ఇంద్ర కీలాద్రిపై భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి :