జనతా కర్ఫ్యూలో భాగంగా మంత్రి వెల్లంపల్లి ఇంటికే పరిమితమయ్యారు. ప్రజలంతా కర్ఫ్యూ పాటించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. 'జనతా కర్ఫ్యూను పాటిద్దాం కరోనాను తరిమికొడదాం' అని పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
'జనతా కర్ఫ్యూను పాటిద్దాం... కరోనాను తరిమికొడదాం' - కరోనాపై మంత్రి వెల్లంపల్లి కామెంట్స్
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు... తన రోజువారీ కార్యక్రమాలను రద్దు చేసుకుని కుటుంబసభ్యులతో గడుపుతున్నారు.
జనతా కర్ఫ్యూను పాటిద్దాం కరోనాను తరిమికొడదాం: వెల్లంపల్లి