ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని - కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి తలసాని వార్తలు

విజయవాడ కనకదుర్గమ్మను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో సురేష్ సాదర స్వాగతం పలికారు.

minister-talasani-srinivas-yadav
minister-talasani-srinivas-yadav

By

Published : Dec 19, 2020, 5:43 PM IST

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ కార్యనిర్వహణ అధికారి సురేష్ సాదర స్వాగతం పలికారు. దర్శన అనంతరం దేవాలయ సిబ్బంది మంత్రికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు.

ABOUT THE AUTHOR

...view details