ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆస్ట్రేలియా ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి​ భేటీ - australian delegates

ఆస్ట్రేలియా ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ అమరావతిలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు.. ఆస్ట్రేలియా ప్రతినిధులతో మంత్రి చర్చించారు.

ఆస్ట్రేలియా ప్రతినిధులతో మంత్రి సురేష్​ భేటీ

By

Published : Jul 26, 2019, 8:37 PM IST

ఆస్ట్రేలియా ప్రతినిధులతో మంత్రి సురేష్​ భేటీ

ఆస్ట్రేలియా ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ అమరావతిలో భేటీ అయ్యారు. రాష్ట్ర వర్సిటీల్లో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా కృషి చేయడానికి, విద్యాశాఖలో మార్పులను దృష్టిలో పెట్టుకొని చర్చలు జరిపారు. ముఖ్యంగా పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి​ వంటి అంశాలపై ఆస్ట్రేలియా బృందంతో చర్చించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసి దేశంలోనే అత్యున్నతమైన విద్యాలయాలుగా తీర్చిదిద్దుతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details