Minister Suresh Admitted in Hospital: పురపాలక మంత్రి ఆదిమూలపు సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. మంత్రికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్..మంత్రి సురేశ్‌ను ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సురేశ్‌కు సూచించారు. ఇటీవల వైకాపా ప్రభుత్వం నిర్వహించిన 'సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర'లో మంత్రి సురేశ్ పాల్గొన్నారు.
మంత్రి సురేశ్‌కు అస్వస్థత.. యాంజియోప్లాస్టీ చేసిన వైద్యులు - మంత్రి సురేశ్‌కు అస్వస్థత
Minister Suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్ అస్వస్థతకు గురికావటంతో వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్.. మంత్రి సురేశ్‌ను ఫోన్‌లో పరామర్శించారు.
మంత్రి సురేశ్‌కు అస్వస్థత