అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు ప్రారంభిస్తామన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌నే అడగాలని మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడనేది అంతులేని ప్రశ్నగానే మిగులుతోందని చెప్పారు. జల వివాదాలకు, బస్సులు నడపడానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఆ విషయం కేసీఆర్‌నే అడగాలి: మంత్రి పేర్ని నాని - అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై పేర్ని నాని కామెంట్స్
తెలంగాణకు బస్సు సర్వీసులు నడపడంపై మంత్రి పేర్ని నాని స్పందించారు. జల వివాదాలకు, బస్సులు నడపడానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

perni nani on rtc