ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి త్రుటిలో తప్పిన ప్రమాదం - నారాయణ స్వామి కారు ప్రమాదం న్యూస్

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని కోదాడ వద్ద ప్రమాదానికి గురైంది. ఎస్కార్ట్ వాహనం ఒక్కసారిగా ఆగటంతో కాన్వాయ్​లోని వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో నారాయణ స్వామికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి త్రుటిలో తప్పిన ప్రమాదం
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి త్రుటిలో తప్పిన ప్రమాదం

By

Published : Nov 27, 2020, 5:54 PM IST

Updated : Nov 27, 2020, 8:35 PM IST

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి త్రుటిలో ప్రమాదం తప్పింది. తెలంగాణలోని కోదాడ వద్ద నారాయణ స్వామి ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి వస్తున్న మరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఉపముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు దెబ్బతింది. ఎస్కార్ట్ వాహనం ఒక్కసారిగా ఆగటంతో కాన్వాయ్​లోని వాహనాలు ఢీకొన్నాయి. నారాయణస్వామికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ప్రమాదానికి గురైన కారు
Last Updated : Nov 27, 2020, 8:35 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details