తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా బారిన పడ్డారు. వెంటనే హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం కొప్పుల సతీమణి స్నేహలత, కుమార్తె నందినికి కొవిడ్ సోకింది. దీంతో మంత్రి హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఇవాళ ఉదయం కరోనా పరీక్షలు చేసుకోగా.. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్లు చేయవద్దని మంత్రి చెప్పినట్లు ఆయన బంధువులు తెలిపారు.
తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్ - another telangana minister tested covid positive
తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా బారిన పడ్డారు. ఇవాళ ఉదయం కరోనా పరీక్షలు చేసుకోగా.. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్