సాగు నీటి అంశాలపై తెలంగాణ మంత్రులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతున్న వ్యాఖ్యలు భాషా సంస్కారానికి సంబంధించిన అంశమని మంత్రి కన్నబాబు విమర్శించారు. ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు హీరోయిజం కోసం మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. రాయలసీమ జిల్లాలు తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలని అన్నారు. ఒక పాలకుడిగా ఆ ప్రాంతాల దాహార్తిని తీర్చే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారన్నారు.
Kannababu: 'రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు తగవు' - మంత్రి కన్నబాబు తాజా వార్తలు
రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని తెలంగాణ మంత్రులకు విన్నవిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. రాయలసీమ జిల్లాలు తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలని అన్నారు. ఒక పాలకుడిగా ఆ ప్రాంతాల దాహార్తిని తీర్చే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారన్నారు.
రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు తగవు
TAGGED:
మంత్రి కన్నబాబు తాజా వార్తలు