తెదేపా నిర్వహించిన మాక్ అసెంబ్లీని మంత్రి కన్నబాబు విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వెనక్కి వెళ్లడం దారుణమన్నారు. వాళ్లే వాకౌట్ చేసుకునే దాన్ని ఏమంటారని ప్రశ్నించారు. కొవిడ్ లాంటి సమయంలో బాధ్యత లేకుండా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మంత్రి మండిపడ్డారు.
డ్రామా కంపెనీలా తెదేపా మాక్ అసెంబ్లీ: మంత్రి కన్నబాబు - టీడీపీ మాక్ అసెంబ్లీ వార్తలు
తెదేపా మాక్ అసెంబ్లీపై మంత్రి కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. డ్రామా కంపెనీలా తెదేపా మాక్ అసెంబ్లీ నిర్వహిస్తోందని మండిపడ్డారు.
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/20-May-2021/11833565_1056_11833565_1621516500851.png
TAGGED:
టీడీపీ మాక్ అసెంబ్లీ వార్తలు