మూడు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి గౌతంరెడ్డిదిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఐటీడీసీ ఎండీ, ఎన్టీపీసీ సీఎండీ అధికారులతో భేటీ కానున్నారు. సెయిల్ సీఎండీ, బీహెచ్ఈఎల్ అధికారులతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను మంత్రి గౌతంరెడ్డి కలవనున్నారు.
మూడ్రోజుల పర్యటనలో భాగంగా దిల్లీకి చేరుకున్న మంత్రి గౌతంరెడ్డి - దిల్లీకి వెళ్లిన గౌతంరెడ్డి న్యూస్
మూడ్రోజుల పర్యటనలో భాగంగా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి దిల్లీ చేరుకున్నారు. పలువురు కేంద్రమంత్రులు, కార్యదర్శులను ఆయన కలవనున్నారు.
![మూడ్రోజుల పర్యటనలో భాగంగా దిల్లీకి చేరుకున్న మంత్రి గౌతంరెడ్డి minister gauthamreddy reached to delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8738815-285-8738815-1599650222504.jpg)
minister gauthamreddy reached to delhi