ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అనిల్ - విజయవాడ ఇంద్రకీలాద్రి వార్తలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ దర్శించుకున్నారు.
minister-anil-visit-in-indrakildari-vijayawada
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి అనిల్ కుమార్ దర్శించుకున్నారు. ఈవో ఎం.వి సురేష్‌బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు ఆయనకు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు