కృష్ణా, గోదావరి నదీజలాల వివాదాలు తేల్చుకునేందుకు రెండు నదులకు ప్రత్యేకంగా బోర్డులు ఉన్నాయని, రెండు నదుల జల వివాదాలను ఆయా బోర్డుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎక్కువ నీరు కేటాయింపులు కావాలని తెలంగాణ అడగడం సమంజసం కాదన్నారు. పోలవరం ప్రాజెక్టు దశలవారీగా పూర్తవుతుందని, ఒకేసారి పూర్తికాదని మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణ అలా అడగటం సమంజసం కాదు: మంత్రి అంబటి - మంత్రి అంబటి తాజా వార్తలు
Minister Ambati Rambabu: కృష్ణా, గోదావరి జల వివాదాలు తేల్చేందుకు బోర్డులు ఉన్నాయని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎక్కువ నీరు కేటాయింపులు కావాలని తెలంగాణ అడగడం సమంజసం కాదని చెప్పారు.
తెలంగాణ అలా అడగటం సమంజసం కాదు
ఇవీ చూడండి
- రైతులకు కేంద్రం తీపి కబురు.. వరి కనీస మద్దతు ధర పెంపు
- విద్యాశాఖలో మున్సిపల్ స్కూల్స్ విలీనం ప్రభుత్వ కుట్ర: చంద్రబాబు
- Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు