తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు.. జాగ్రత్తలు తీసుకున్నాం: మంత్రి సురేశ్ - ఏపీలో స్కూల్స్ ఓపెన్ న్యూస్
పాఠశాలలకొచ్చే పిల్లల గురించి తల్లిదండ్రులకు ఆందోళన అవసరం లేదని... పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. ప్రతి విద్యాసంస్థలో శానిటైజేషన్, మాస్కులు, సామాజిక దూరం.. ఎస్ఎంఎస్ విధానాన్ని తప్పక అమలు చేయాలని.. పర్యవేక్షణ కోసం 3 స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామంటున్న మంత్రి సురేశ్‌తో 'ఈటీవీ భారత్' ముఖాముఖి..
విద్యాసంస్థల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశాం: మంత్రి సురేశ్