Minister Suresh: రాజ్యాంగాన్ని మార్చాలంటూ కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఎంతో బాధాకరమని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఎస్సీల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా.. అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు సరికాదన్నారు.
Minister Suresh: రాజ్యాంగం తిరగ రాయాలనడం ఎస్సీల ఆత్మగౌరవం దెబ్బతీయడమే: మంత్రి సురేశ్ - ap latest news
Minister Suresh: రాజ్యాంగం మార్చాలనడం.. ఎస్సీల ఆత్మగౌరవం దెబ్బతీయడమేనని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. దీనిపై కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు.
రాజ్యాంగం తిరగరాయాలనడం ఎస్సీల ఆత్మగౌరవం దెబ్బతీయడమే: మంత్రి సురేశ్