పరీక్షల రద్దుతో తర్వాతి ఉత్తమ మార్గాలను అన్వేషిస్తున్నాం: మంత్రి సురేశ్ - ఏపీలో పరీక్షల రద్దు న్యూస్
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు(exams cancellation) కావడంతో.. ఫలితాలు ఎలా ఇవ్వాలనే అంశంపై.. విధివిధానాల రూపకల్పనకు హై పవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని.. మంత్రి ఆదిమూలపు సురేష్(minister suresh) స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్షలు, కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అన్నీ సకాలంలో జరిగేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పరీక్షల రద్దు చేయాల్సి వచ్చిందని చెబుతున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో ముఖాముఖి..
minister adimulapu suresh
TAGGED:
ఏపీలో పరీక్షల రద్దు న్యూస్