ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో మెగా జాబ్​మేళా... భారీ స్పందన - విజయవాడలో జాబ్ మేళా న్యూస్

ఏపీ స్కిల్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ఆధ్వర్యంలో... విజయవాడ వన్​టౌన్ కె.బి.ఎన్ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్​మేళా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జాబ్​ మేళాను పరిశీలించారు.

విజయవాడలో మెగా జాబ్​ మేళా

By

Published : Nov 20, 2019, 8:13 PM IST

విజయవాడలో మెగా జాబ్​మేళా... భారీ స్పందన

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ఆధ్వర్యంలో... విజయవాడ వన్​టౌన్ కె.బి.ఎన్ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్​మేళా పరిశీలనకు వచ్చిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గించేందుకు యువతకు శిక్షణ ఇస్తున్నామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. ఈ జాబ్​మేళాకు ఇరవైకి పైగా కంపెనీలు వచ్చాయని వెల్లడించారు. 1900 ఉద్యోగాలకు ఆశావాహులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details