హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని అలేఖ్య టవర్స్ 14వ అంతస్తుపై నుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు సాహితి.. ఉస్మానియా దంత వైద్యశాలలో చదువుతోంది. మృతికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.
14వ అంతస్తు పైనుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య - ఉస్మానియా వైద్య విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణలోని హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలో 14వ అంతస్తు నుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

medical-student-committed-suicide-in-hyderabad