ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాస్కులు, శానిటైజర్లు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు !

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా మాస్కలు, శానిటైజర్లు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఔషదనియంత్రణ పరిపాలనాధికారులు స్పష్టం చేశారు. డిమాండ్​కు తగ్గట్టుగా ఇప్పటికే మాస్కులను సిద్ధంగా ఉంచామన్నారు.

ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ డీజీ
ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ డీజీ

By

Published : Mar 17, 2020, 6:18 AM IST

కరోనా వైరస్ నేపథ్యంలో డిమాండ్​కు తగ్గట్టుగా మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నామని రాష్ట్ర ఔషదనియంత్రణ పరిపాలనాధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే దాదాపు 15 లక్షల మాస్కులు ఔషదాశాలల్లో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అధిక ధరలకు మాస్కులను విక్రయిస్తున్న మందులు షాపులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా వైరస్​ బారిన పడినవారికి ఆరోగ్యశ్రీ తరపున ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ డీజీ స్పష్టం చేశారు.

ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ డీజీ

ABOUT THE AUTHOR

...view details