Sharif on Amaravathi: నేను రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాను: షరీఫ్ - Mandali Chairman Sharif on Amaravathi
శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు పెట్టాలని చూసినప్పుడు తాను రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాననటానికి.. రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనమని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అన్నారు. సీఆర్డీఏ చట్టం రద్దు, 3రాజధానుల బిల్లులపై తాను సంతకం పెట్టకపోవటంతోనే ప్రభుత్వానికి న్యాయస్థానంలో చిక్కులు ఎదురై, బిల్లుల్ని వెనక్కి తీసుకుందని తెలిపారు. బిల్లుల ఆమోదం కోసం తనను ఎన్నో మానసిక ఇబ్బందులకు గురి చేశారని వెల్లడించారు. నాడు మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నడుచుకున్నానే తప్ప రాజకీయంగా కాదంటున్న షరీఫ్‌తో "ఈటీవీ భారత్" ముఖాముఖి.
శాసనమండలి ఛైర్మన్ షరీఫ్
.