ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు సంఘ కార్యకర్తలు, నేతలు, ఎమ్ఈఎఫ్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా విమానాశ్రయం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. అనంతరం మందకృష్ణ మాదిగ రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.
విజయవాడకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ - విజయవాడ తాజా వార్తలు
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సంఘ కార్యకర్తలు, నేతలు, ఎమ్ఈఎఫ్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
ఎమ్ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ