ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

suspicious death : పాయకాపురంలో వ్యక్తి అనుమానాస్పద మృతి - vijayawada crime

విజయవాడ పాయకాపురంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి వాచ్​మెన్​గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పాయకాపురంలో వ్యక్తి అనుమానాస్పద మృతి
పాయకాపురంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

By

Published : Oct 22, 2021, 12:06 PM IST

విజయవాడ శివారు పాయకాపురం చేపల మార్కెట్ ప్రాంగణం వాచ్ మెన్ సతీష్.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చేపల మార్కెట్ మెదటి అంతస్తు నుంచి కింద పడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details