విజయవాడలోని ఓ ప్రైవేట్ లాడ్డీలో ఓ వ్యక్తి ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పెందుర్తికి చెందిన దాడి కిశోర్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
suicide: విజయవాడలో ఉరేసుకోని వ్యక్తి ఆత్మహత్య - vijayawada latest updates
విజయవాడలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో ఓ వ్యక్తి ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విజయవాడలో ఉరేసుకోని వ్యక్తి ఆత్మహత్య