విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. ప్రయాణికులు, సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మస్కట్ నుంచి విజయవాడ వచ్చిన ఎయిరిండియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన లక్ష్మణరావుగా గుర్తించారు. మతిస్థిమితం లేకనే అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో వెల్లడించారు.
man arrested: గన్నవరం విమానాశ్రయంలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ - గన్నవరం విమానాశ్రయంలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ వార్తలు
విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులు, సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించటంతో.. ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు అతనిని అరెస్టు చేసారు.
గన్నవరం విమానాశ్రయంలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్