ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్టీఆర్ భవన్​లో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని తెదేపా శ్రేణులు విజయవాడలోని ఎన్టీఆర్ భవన్​లో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Jyotirao Phule Jayanti celebrations
ఎన్టీఆర్ భవన్​లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

By

Published : Apr 11, 2021, 4:24 PM IST

మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని తెదేపా శ్రేణులు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్​ భవన్‌లో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పొలిట్​బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details