గోళ్ల నారాయణరావు ఇంటితో.. మహత్మాగాంధీకి విడదీయరాని అనుబంధం
ఆ తెలుగు ఇంటితో.. మహాత్మాగాంధీకి అనుబంధం - golla Narayana rao house in Vijayawada
GANDHI HOUSE: విజయవాడ నగరంతో మహాత్మాగాంధీకి విడదీయరాని అనుబంధం ఉంది. 1921లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన గాంధీజీ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులైన గోళ్ల నారాయణరావు నివాసంలో రెండు రోజుల పాటు బస చేశారు. ప్రస్తుతం ఆ నివాసం శిథిలావస్థకు చేరుకుంది. గాంధీజీ బస చేసిన నివాసానికి సంబంధించిన మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.

gandhi
Last Updated : Aug 11, 2022, 6:51 PM IST