ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

suicide attempt: ప్రియురాలు మాట్లాడట్లేదని ప్రేమికుడు ఏం చేశాడంటే..! - కామారెడ్డి జిల్లా వార్తలు

suicide attempt: ప్రేయసి ఎడబాటును భరించలేని ఓ ప్రేమికుడు.. బ్లేడ్​తో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

suicide attempt
suicide attempt

By

Published : Dec 3, 2021, 12:48 PM IST

suicide attempt: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలు సరిగ్గా మాట్లాడటం లేదని నరేశ్​(21) అనే యువకుడు బ్లేడ్​తో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో నరేశ్​కు ప్రాణాపాయం తప్పింది. అత్యుత్తమ చికిత్స నిమిత్తం నరేశ్​ను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details