హైదరాబాద్లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి(lover attack) చేశాడు. ఈ ఘటనలో బాధిత యువతి తీవ్రంగా గాయపడింది. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది. దాడి చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
lover attack: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి - crime news today
తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి(lover attack) చేశాడు. హైదరాబాద్లో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది.
యువతిపై కత్తితో దాడి