ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

love life app cyber crime : సరికొత్త సైబర్ మోసం.. అమాయకులే లక్ష్యం - vijayawada

"లవ్ లైఫ్" యాప్ పేరుతో.. అమాయకుల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు సైబర్ కిలాడీలు. ఇప్పటి వరకు 18 మంది బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 20 లక్షల రూపాయల మేర మోసపోయినట్టు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెపుతున్న విజయవాడ సైబర్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావుతో "ఈటీవీ భారత్" ముఖాముఖి..

విజయవాడ సైబర్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావు
విజయవాడ సైబర్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావు

By

Published : Dec 27, 2021, 8:10 PM IST

సరికొత్త సైబర్ మోసం...అమాయకులే లక్ష్యం

.

ABOUT THE AUTHOR

...view details