విజయవాడ కనకదుర్గ వారధిపై ఓ లారీ ఆయిల్ ట్యాంక్ నుంచి డీజిల్ లీకైంది. గుంటూరు నుంచి విజయవాడ వైపు వస్తున్న లారీ ట్యాంక్ నుంచి ఆయిల్ లీక్ అయ్యి రహదారిపై పడింది. వాహనదారుల సమాచారంతో డ్రైవర్ లారీని నిలిపివేశారు. వారిధిపై లారీ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు లారీని పక్కకు తప్పించి, రోడ్డుపై పడిన డీజిల్ ను శుభ్రంచేయించారు.
రోడ్డంతా డీజిల్... కనకదుర్గ వారధిపై ఆయిల్ ట్యాంక్ లీక్ - విజయవాడ కనకదుర్గ వారధిపై డీజిల్ ట్యాంక్ లీక్
గుంటూరు నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న ఓ లారీ ఆయిల్ ట్యాంక్ లీకై డీజిల్ రహదారిపై పడింది. విజయవాడ కనకదుర్గ వారధిపైకి వచ్చాక వాహదారుల సమాచారంతో లారీని డ్రైవర్ నిలిపివేశారు. దీంతో డీజిల్ వారిధిపై లీకైంది. వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా రోడ్డుపై పడిన డీజిల్ ను పోలీసులు తొలిగించారు.
రోడ్డంగా డీజిల్... కనకదుర్గ వారధిపై లారీ ఆయిల్ ట్యాంక్ లీక్