LORRY: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద లారీ నుంచి మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై చెన్నై నుంచి కోల్కతా వెళుతున్న సోప్ ఆయిల్ లోడు లారీ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ట్యాంకర్లో సబ్బు ఆయిల్.. ఒక్కసారిగా పేలిపోయి.. - కృష్ణా జిల్లా తాజా వార్తలు
LORRY: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారిపై చెన్నై నుంచి కోల్కతా వెళుతున్న సోప్ ఆయిల్ లోడు లారీ నుంచి ఒక్కసారిగా మంటలుఎగసిపడ్డాయి.
జాతీయ రహదారిపై వెళుతున్న లారీ నుంచి మంటలు