ఇదీ చదవండి..
పది, ఇంటర్ పరీక్షల రద్దు కోరుతూ లోకేశ్ వర్చువల్ సమావేశం - corona effect on exams
పది, ఇంటర్ పరీక్షలు రద్దకు డిమాండ్ చేస్తూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటిలో మానసిక వైద్య నిపుణులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొంటారు. 'కరోనా కల్లోల సమయంలో పరీక్షల నిర్వహణ-విద్యార్థులపై ఒత్తిడి' అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

కరోనా కల్లోల సమయంలో పరీక్షల నిర్వహణ
Last Updated : Jun 8, 2021, 8:02 AM IST